Tuesday, June 12, 2012

తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

 తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

అందరికీ మనస్కారం.
ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.
మొదటి విధానం: జాల సాధనాలు (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు, అంతర్జాల సంధానం ఉండాలి, టైపు చేసిన దాన్ని కాపీ-పేస్టు చేసుకోవాలి):
రెండో విధానం: కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి (నేరుగా టైపు చేసుకోవచ్చు. కాపీ-పేస్టు అవసరం లేదు. అంతర్జాల సంధానం అవసరం లేదు.):
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
నేను మాడ్యులర్ తెలుగు యూనికోడ్ వాడుతున్నాను. మీ సౌలభ్యం కోసం keyboard layout కూడా పొందుపరుస్తున్నాను.

1 comment:

  1. చాలా మంచి సమాచారం ఇచ్చారు.. మీకు అభినందనలు..

    ReplyDelete